దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
*దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది.* ఈ మేరకు శుక్రవారం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వారం రోజులుగా దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నట్లు తాము గుర్త…