కటకం శ్రీధర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం సస్పెండ్



రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం,గంభీరావు పేట గ్రామం కు చెందిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కటకం శ్రీధర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తున్నది(సస్పెండ్ చేయడమైనది). ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందున రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది.

బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు తేదీ 1 జూన్ 2022న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం,గంభీరావు పేట గ్రామం కు చెందిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కటకం శ్రీధర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తున్నది(సస్పెండ్ చేయడమైనది). ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందున రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది